ఈ-ఆఫీసు లో పని ప్రారంభించ బోతున్న వారికి అవగాహన కొరకు
ఈ ఆఫీసు లో సమర్థవంతంగా పని చేయాలంటే మరియు సమర్థవంతంగా ఉపయోగించ డానికి ప్రారంభ౦ వినియోగదారుల మైన మనం ఈ క్రిందివిధంగా చేయాల్సి ఉంటుంది:
అసలు ఈ-ఆఫీసులో కు ఏవిధంగా చేరుకోవాలి. (enter/Login) అవ్వాలి?.
మొదటగా మీరు Mozilla Firefox /Internet explorer బ్రౌసర్ లను తెరచి, అందు “అడ్రెస్ బార్” లో ఈ Url మీ టైపు చేయాలి. Url: https://eg.eoffice.ap.gov.in/ .
అప్పుడు మీకు ఈ క్రింది విధంగా ఒక స్క్రీన్ వస్తుంది. మొత్తం వివరంగా తయారు చేసి ఇస్తున్నాం.
.
コメント