top of page

ప్రాధమిక నియమ నిబంధనలకు సవరణ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బుక్ నిర్వహణ పై ప్రాధమిక నియమ నిబంధనలకు సవరణ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జి.ఓ.సం.99, ఆర్ధిక (హెచ్.ఆర్.||-ఎఫ్.ఆర్.) శాఖ ది. 27-06-2018 లో ప్రస్తుతం అమలులో ఉన్న సర్వీస్ బుక్ కు బదులుగా ఇ-సర్వీస్ బుక్ యొక్క కొత్త ఫార్మేట్ లో కి ది.31-08-2018 లోగా మార్చాలని అన్ని శాఖల అధిపతులని ఆదేశించింది.

ఇ-సర్వీస్ బుక్ లో

ఈ క్రింది వివరాలతో కూడిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

విభాగం 1. వ్యక్తిగత వివరాలు విభాగం 2. సర్టిఫికేట్ విభాగం 3. సేవ (సర్వీస్) వివరాలు విభాగం 4. జీత భత్యాల చెల్లింపు వివరాలు విభాగం 5. సెలవుల వివరాలు విభాగం 6. లీవు ట్రావెల్ కన్సేషన్ వివరాలు విభాగం 7. వడ్డీ చెల్లించాల్సిన అడ్వాన్సెస్ వివరాలు విభాగం 8. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వివరాలు విభాగం 9. సేవ (సర్వీస్) ధృవీకరణ వివరాలు విభాగం 10. డిపార్ట్మెంట్ టెస్ట్స్ అండ్ ట్రైనింగ్స్ వివరాలు

విభాగం 11. ప్రోత్సాహకాలు మరియు శిక్షలు వివరాలు విభాగం 12. పెన్షన్ ప్రతిపాదనలు

Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page