top of page

జాతీయ గణిత దినోత్సవం-2017Srinivasa Ramanujan

ఈ రోజు “జాతీయ గణిత దినోత్సవం”. మన దేశంలో 2012 లో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని అప్పటి ప్రధాని డా: మన్మోహన్ సింగ్ గారు 2012 వ సంవత్సరాన్ని “జాతీయ గణిత సంవత్సరం” గాను మరియు డిసెంబరు 22 వ తేదీని “జాతీయ గణిత దినోత్సవం” గా ప్రకటించారు.

Featured Posts