INCOME TAX FY 2019-20 /2020-21 AY

2019 -20 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన

ఆదాయపు పన్ను శ్లాబులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సెక్షన్ లను దాదాపుగా గత ఆర్ధిక సంవత్సరం వరకు ఉన్నవిధంగానే కొనసాగించారు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరం  గణన లో తేది 01.04.2019 నుండి 31.03.2020 వరకు పొందిన జీతభత్యాలు ఆదాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.  ఈ ఆర్థిక సంవత్సరానికి అందరికీ రూ.50,000/- లు స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపచేశారు. డైరెక్ట్ గా జీతంలో ​నుండి తీసివేసి లెక్కించాలి.

 1. Resident individual below the age of 60 years. i.e. born on or after 1.4.1959..

 2. Resident individual of the age of 60 years or above at any time during the year but below the age of 80 years. (i.e. born during 1-4-1939 to 31-3-1959).

 3. Resident individual of the age of 80 years or above at any time during the year. i.e. born before 1.4.1939.

 4. Non-resident individual irrespective of the age.

Normal tax rates applicable to a resident individual below the age of 60 years i.e. born on or after 1.4.1959

In February 2019, the government announced certain changes in the structure of the tax slabs. As per the Interim Budget 2019, which came into effect from 1 April 2019, a Rs.12,500 rebate under Section 87A of the Income Tax Act, 1961, will be available to individuals who have an income of up to Rs.5 lakh. However, no changes have been made to the tax slabs and rates for the FY 2019-2020.

ఆదాయముగా పరిగణించబడే జీతబత్యములు:

Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగణించబడును.

ఆదాయముగా పరిగణించబడని అంశములు :

పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా  మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు  GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

HRA మినహాయింపు :

Under Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.

పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం

ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం + డి.ఎ

40% వేతనం

ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-  (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు.

 

మినహాయింపులు :

Deductions for your taxable amount are available under various sections of the Income Tax Act, 1961. Deductions will have to be mentioned in the relevant ITR form at the time of e-filing income tax returns.

Section 80C:

Deductions under this section are only available to individuals and HUF. This section allows for certain investments like NSC, etc. and expenditures to be exempt from taxation up to the amount of Rs.1.5 lakh

Section 80CCC:

Deductions under this section are on payments made to LIC or any other approved insurance company under an approved pension plan. The pension policy must be up to Rs.1.5 lakh and be taken for the individual himself out of the taxable income.

Section 80CCD:

Deductions under this section are for contributions to the New Pension Scheme by the assessee and the employer. The deduction is equal to the contribution, not exceeding 10% of his salary.

The total deduction available under Section 80C, 80CCC and 80CCD is Rs.1.5 lakh. However, contributions to the Notified Pension Scheme under Section 80CCD are not considered in the Rs.1.5 lakh limit.

Section 80D:

This is the section that deals with income tax deductions on health insurance premiums paid. In the case of individuals, the insurance policy can be taken to cover himself, spouse, dependent children – for up to Rs.15,000 and parents (whether dependent or not) – for up to Rs.15,000. An additional deduction of Rs.5,000 is applicable if the insured is a senior citizen. In the case of HUF, any member can be insured, and the general deduction will be for up to Rs.15,000 and an additional deduction of Rs.5,000.

A total of Rs.2.0 lakh can be claimed as deductions whether the assessee is an individual or a HUF.

Section 80DDB:

This section is for deductions on medical expenses that arise for treatment of a disease or ailment as specified in the rules (11DD) for the assessee, a family member or any member of a HUF.

Section 80E:

This section deals with the deductions that are applicable on the interest paid on education loans for an education in India.

Section 80EE:

This section deals with tax savings applicable to first time home-owners. Applies for individuals whose first home purchased has a value less than Rs.40 lakh and the loan taken for which is Rs.25 lakh or less.

Section 80RRB:

Deductions with respect to income by way of royalties or patents can be claimed under this section. Income tax can be saved on an amount up to Rs.3.0 lakh for patents registered under the Patents Act, 1970.

Section 80TTA:

This section deals with the tax savings that are applicable on interest earned in savings bank accounts, post office or co-operative societies. Individuals and HUFs can claim a deduction on an interest income of up to Rs.10,000.

Section 80U:

This section deals with the flat deduction on income tax that applies to disabled people, when they produce their disability certificate. Up to Rs.1.0 lakh can be non-taxed, depending on the severity of the disability.

Section 24:

This section deals with the interest paid on housing loans that is exempt from taxation. An amount of up to Rs.2.0 lakh can be claimed as deductions per year, and is in addition to the deductions under Sections 80C, 80CCF and 80D. This is only for self-occupied properties. Properties that have been rented out, 30% of rent received and municipal taxes paid are eligible for tax exemption.

* Note : DDO లు ఫిబ్రవరి మాసం జీతం బిల్ పొందే సమయములో Form-16 లు సమర్పిస్తు డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నంబర్స్ STO/ Online లో TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా CA తో ఇ-పిల్లింగ్ ద్వారా TDS వివరాలు వివరాలు 31 జూలై,2020 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది.

 

ఆదాయపు పన్నుకు సంబందించి ఏయే ఫారములు సమర్పించాలి?

   జనవరి,  ఫిబ్రవరి మాసములలో కాలికులేషన్ షీట్ తో  సహా Form-16 పూర్తిచేసి DDOలకు ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. దీనికొరకు దగ్గరలోని CA ని సంప్రదించండి. నికర ఆదాయము రూ. 5లక్షల కంటె ఎక్కువ  ఉన్నవారు, బ్యాంక్, పొస్టాఫీసులలో 10,000/- ల కంటే ఎక్కువ ఆదాయము కల ఉద్యోగులు మరియు ఒక ఎంప్లాయర్ కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ వద్ద జీతం పొందువారు "SAHAJ" ఫారములలో రిటర్న్ లను 31జూలై , 2020 లోపు Income Tax Department వారికి సమర్పించాలి.

 

ఆదాయపు పన్నును ఎట్లా చెల్లించవచ్చు?  

ఆదాయపు పన్నును శ్లాబులకనుగుణముగా తాత్కాలికంగా మదింపు చేసుకున్నాచో సుమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలియును. ఈ మొత్తమును ప్రతినెలలో కొంత చొప్పున ఉద్యోగి ప్రణాళిక బద్దంగా ఆన్లైన్ జీతాల బిల్లులో మినహాయించుకోన్నచో  పిబ్రవరి మాసంలలో అధిక భారము పడకుండా ఉండును. ప్రతినెల DDO నుండి ఐ.టి.   మినహాయించి షెడ్యుల్ ను (టోకెన్ నం. తేది తో సహా) తీసుకుని భద్రపరచుకోవాలి.  పిబ్రవరి  నెలలో ఆదాయపు పన్ను Form-16 ప్రకారము మదింపు చేసుకుని అధికముగా చెల్లించవలసినది ఏమైనా ఉంటె పిబ్రవరి 2020 నెలలో మినహాయించుకోవచ్చు. షెడ్యుల్ లో PAN తప్పనిసరిగా పొందుపరచాలి.

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

 • Instagram Social Icon
 • twitter
 • facebook
 • pinterest
 • youtube
 • googlePlus
 • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,