top of page
నీతో నువ్వు - నీకోసం నువ్వు
00:40

నీతో నువ్వు - నీకోసం నువ్వు

నీతో నువ్వు - నీకోసం నువ్వు @APFSA Everyone leaves. Learn how to survive alone. Train yourself to take nothing personally. If you can stay positive in a negative situation, you win. If everybody likes you, you have a problem. Don't trust words, trust actions. You are at your strongest when you are calm. The less you care, the happier you'll be. మీకు తోడుగా ఎవ్వరూ రాకపోయినా, ఒంటరిగా ఎలా జీవించాలో నేర్చుకోండి. ప్రతీది వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండటం ఎలాగో నేర్చుకోండి. మీరు ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూలంగా ఉండగలిగితే, మీరు గెలుస్తారు. అందరూ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే, మీకు అదో పెద్ద సమస్య అనే అర్థం. మాటలను నమ్మకండి, చర్యలను విశ్వసించండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మీరు అత్యంత శక్తి వంతం గా ఉంటారు. మీరు ఏం జరిగినా పట్టించుకోక పొతేనే, ఆనందంగా ఉంటారు. #motivation #life #inspiration #ytshorts #youtubeshorts #shorts

YouTube Channel Videos

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

  • Instagram Social Icon
  • twitter
  • facebook
  • pinterest
  • youtube
  • googlePlus
  • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,

bottom of page