APFSA Registration Form

డియర్ కామ్రేడ్స్,
మన అసోసియేషన్ సభ్యుల వివరాల సేకరణ కోసం మేము ఒక form తయారు చేశాము. చాలా సింపుల్ గా మీ వివరాలు నింపేయొచ్చు. చూడండి. మీరు నింపి మీ తోటి సహోద్యోగితో కూడా వివరాలు నింపించండి. ఇది మన కోసం మనం చేసుకునే పని. ఇక్కడ ఈ లింక్ పై క్లిక్ చేయండి మీరు ఒక ఫామ్ ను పొందుతారు. దానిని నింపి submit బటన్ పై క్లిక్ చేస్తే మావరకు చేరుతుంది. థాంక్యూ: https://goo.gl/aj5GzD
సి. మొహమ్మద్ అహసాన్
జనరల్ సెక్రెటరీ,
ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్
అమరావతి
Commentaires