ఆదాయపన్ను రిటర్న్ 2017-18
- APFSA
- Dec 4, 2017
- 1 min read

మీ యొక్క ఆదాయపన్ను 2017-18 ఆర్ధిక సంవత్సరానికి గణించుకొనుటకు గాను మీకోసం మన అసోసియేషన్ సులభమైన పద్దతిలో excel లో ప్యాకేజ్ తయారుచేసి అందుబాటులో ఉంచింది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని మీరు ఈ నెలలో మీరు కట్టవలసిన టాక్స్ ఎంతో తెలుసుకుని, ఆర్ధిక సంవత్సరాంతంలో ఇబ్బందులకు గురికాకుండా మీ ఆదాయపన్నును చెల్లించండీ. మీరు ఇక్కడ తెలిపిన income tax calculator fy 2017-18 లింక్ మీద క్లిక్ చేసి excel package డౌన్లోడ్ చేసుకోవచ్చును.
2017 - 18 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన
ఆదాయపు పన్ను శ్లాబులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న 10% శ్లాబ్ స్థానములో 5% శ్లాబ్ గా మార్చారు. మిగితా సెక్షన్ లను దాదాపుగా గత ఆర్ధిక సంవత్సరం వరకు ఉన్నవిధంగానే కొనసాగించారు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం గణన లో తేది 01.04.2017 నుండి 31.03.2018 వరకు పొందిన జీతభత్యాలు ఆదాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి.
Resident individual below the age of 60 years. i.e. born on or after 1.4.1958.
Resident individual of the age of 60 years or above at any time during the year but below the age of 80 years. (i.e. born during 1-4-1938 to 31-3-1958).
Resident individual of the age of 80 years or above at any time during the year. i.e. born before 1.4.1938.
Non-resident individual irrespective of the age.
Normal tax rates applicable to a resident individual below the age of 60 years i.e. born on or after 1.4.1958
Recent Posts
See AllAPPSC ACF (Assistant Conservator of Forests) Recruitment 2022 – apply for the latest vacancy at Psc.ap.gov.in before the last date....