Departmental Tests - Mock Test
- APFSA
- May 29, 2018
- 1 min read
ఈ మధ్య మన కామ్రేడ్ శ్రీ ధనుంజయ్ రెడ్డి గారు WhatsApp లో Online Mock Test కి సంబంధించిన ఒక పోస్ట్ చేసారు. అది టీచర్స్ కి చెందినది అవడం చేత మనవాళ్ళకి ఉపయోగం ఉండదని భావించాను. కాని అది చుసిన తరవాత నాకు మనం కుడా మన సభ్యులకోసం ఇలా చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. మన అసోసియేషన్ సభ్యులను డెపార్ట్మెంటల్ టెస్ట్ లకు సన్నద్దులను చేసే వుద్దేశ్యం తో నేను ఒక ఆన్లైన్లో మాక్ టెస్ట్ తయారు చేశాను. Accounts Test Paper Code 010 కోసం 100 ప్రశ్నలతో ఉంటుంది. త్వరలో మిగిలిన పేపర్లకి కుడా ఈ విధం గా చేసి పెడతాను. ఒక వారం రోజుల్లో మిగిలినవి అన్ని చేయాలని అనుకుంటున్నా ను. చూద్దాం.
ఇది అందరికి ప్రాక్టీస్ చేసుకోడానికి పనికి వస్తుందని నమ్ముతున్నాను. మీరు అందరూ ఇది ఉపయోగించుకుంటే నా ప్రయత్నం సఫలీకృతమైనట్టే.
ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://apfsa09.wixsite.com/apfsa/question-bank
Comentários