శ్రీమతి పద్మావతి, సూపరింటెండెంట్ గారికి అభినందనలు

శ్రీమతి పద్మావతి, సూపరింటెండెంట్, ముఖ్య ప్రధాన అటవీ సంరక్షణాధికారి వారి కార్యాలయం, గుంటూరు వారికి ఇటీవల జరిగిన అఖిల భారత మాస్టర్ మీట్ లో జావెలిన్ త్రో లో బంగారు పతకం లభించింది. ఈమెను త్వరలో స్పెయిన్ లో జరగబోయే ప్రపంచ మాస్టర్ మీట్ కు ఎంపిక చేసారు. ఈమెకు మన ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.