ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2018
- APFSA
- Mar 3, 2018
- 1 min read

అంతరించి పోతున్న పెద్ద పిల్లుల (Big Cats) ను కాపాడే దిశ గా చర్యలు తీసుకునేందుకు ఈ ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2018 ద్వారా వాటి దురవస్థ గురించి అవగాహన పెంచడానికి మరియు ఈ ఐకానిక్ జాతులను కాపాడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆశిద్దాం.
Comments