ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ

December 5, 2018

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ నోటిఫికేషన్ న౦.10/2018, తేదీ. 04.12.2018 ఆంధ్ర ప్రదేశ్ లో 24 ఖాళీల భర్తీ చేయడానికి ది.1-7-2018 నాటికి 18 నుండి 28 సంవత్సరాల వయసు నిండని స్త్రీ,  పురుష అబ్యర్ధులనుండి ధరఖాస్తులు కోరుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జీతం స్కేలు Rs.31,460 – 84,970 ఉంటుంది.  ధరఖాస్తులు  వెబ్ సైట్  (https://psc.ap.gov.in) ద్వారా నింపుటకు తేదీ 10/12/2018 నుండి 31/12/2018 వరకు పంపుకోవచ్చు.  (Note: ఫీ జమ చేయడానికి ది.30/12/2018  అర్ధ రాత్రి 11:59 ని. ల వరకు సమయం ఉంది.) 

నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి: నోటిఫికేషన్ చూడండి

ఉద్యోగార్ధి ఎదుర్కోవాల్సిన పరీక్షకు సిద్దపడేందుకు చదవాల్సిన విషయాలు తెలుసుకోవడానికి : సిలబస్ కొరకు చూడండి  

 

 

 

Share on Facebook
Share on Twitter
Please reload

Featured Posts

ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా వర్ట్యువల్ ఉత్సవం

June 4, 2020

1/9
Please reload

Recent Posts
Please reload

Follow Us
 • YouTube Social Icon
 • Instagram Social Icon
 • Facebook Basic Square
 • Twitter Basic Square
 • Google+ Basic Square

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

 • Instagram Social Icon
 • twitter
 • facebook
 • pinterest
 • youtube
 • googlePlus
 • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,