top of page

అటవీ దళాధిపతిని కలవనున్నరాష్ట్ర కార్యవర్గం


రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరకు,

ది.10-09-2018 న ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి) వారిని ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన అభ్యర్ధనను పరిశీలించి 26-9-2018 తేదీన సాయంత్రం 4 గంటలకు సమావేశం కావడానికి రాష్ట్ర కార్యవర్గానికి సమయం కేటాయించారు. కనుక, ది.09-09-2018 న రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులు (ఎక్సేక్యుటివ్ సభ్యులతో సహా) అందరు ఈ సమావేశానికి తప్పక హాజరు కావలసినదిగా కోరడమైనది.

ఇట్లు

సి. మొహమ్మద్ అహసాన్

జనరల్ సెక్రటరీ

ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్

అమరావతి

コメント


Featured Posts

Recent Posts