ఇకపై ప్లాస్టిక్ రహిత అటవీ నర్సరీలు
భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ 2022 నాటికి భారత దేశం ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని నిశ్చయించింది.భారత ప్రభుత్వ కార్యాలయాలలో మరియు ముఖ్యంగా అన్నీ రాష్ట్ర ప్రభుత్వ అటవీ నర్సరీల నందు తక్షణమే అనగా ఈ ప్లాంటింగ్ కాలమునుండి పోలిథీన్ సంచుల వాడకాన్ని నిషేదించింది. పోలిథీన్ సంచులకు బదులుగా వేరే విధమైన వాటిని ఉపయోగించి మొక్కలను పెంచాలని ఆదేశించింది. భారత ప్రభుత్వ ఉత్తర్వుల కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. download
コメント