ఈ నెల బిల్లులు 20వ తేదీ వరకు మాత్రమే ....

ఈ ఆర్ధిక సంవత్సరం ప్రభుత్వ ఖజానా ఖాతాల ను ముగింపు నిమిత్తం. ప్రభుత్వం అన్నీ రకముల బిల్లులను ఈ నెల 20వ తేదీ లోపు ట్రెజరీ కి సమర్పించవలసినదిగా Govt. Memo. No. 21022/16/CM/2017-1 లో ఉత్తర్వులు జారీ చేసింది. 26 లోపు బిల్ల్స్ అన్నీ చెల్లింపులు పూర్తి చేయాలని తెలియ జేసింది. కనుక, సోదర సోదరీమణులందరూ గమనించ గలరు.
Comments