top of page

ప్రభుత్వోద్యోగులకు కరువు భత్యం



ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 1-7-2017 నుండి బాకీ ఉన్న కరువు భత్యం ప్రకటించింది జీ.ఓ.నెం. 150, ది.17-09-2018. ఇప్పటివరకు ఇస్స్తున్న కరువు భత్యం 24.104% గాను 25.676% పెంచి 1-9-2018 నుండి వారి జీతంతో కలిపి 1-10-2018 చెల్లింపు చేయాలని నిర్ణయించింది. 1-7-2017 నుండి 31-8-2018 వరకు రావాల్సిన బకాయిలు వారి వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలలో జమ చేయాలని ఆదేశించింది. వివరాలకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

https://apfsa09.wixsite.com/apfsa/d-a-tables

Comments


Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page