ఇ-ఆఫీసులో పని చేసేప్పుడు అవసరమగు వివరములు
ఇప్పుడు మనమందరం "eOffice" అమలు చేయుటకు ప్రయత్నంలో ఉన్నాం. ఈ సందర్భంలో మనకు ఏమైనా సందేహాలుంటే వాటికొరకు ఏమి చేయాలో, ఎవరిని అడగాలో తెలియక గందరగోళ పరిస్థితి. అందుకే, మన అసోసియేషన్ మీ కొరకు అన్నీ వివరాలతో కూడిన "eOffice" పేజ్ ని తయారుచేసి వెబ్ సైట్ లో ఉంచింది. మీకేమనా సందేహాలు ఉంటే అందులో అన్నీ సమస్యలకు సమాధానాలతో, సచిత్ర వివరములతో ఈ పుస్తకాలను, కావలసిన “Software” ఉంచడం జరిగింది. ఈ పేజ్ మీకు ఉపయుక్తముగా ఉంటుందని ఆశిస్తున్నాము.
Comments