ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ నోటిఫికేషన్ న౦.10/2018, తేదీ. 04.12.2018 ఆంధ్ర ప్రదేశ్ లో 24 ఖాళీల భర్తీ చేయడానికి ది.1-7-2018 నాటికి 18 నుండి 28 సంవత్సరాల వయసు నిండని స్త్రీ, పురుష అబ్యర్ధులనుండి ధరఖాస్తులు కోరుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జీతం స్కేలు Rs.31,460 – 84,970 ఉంటుంది. ధరఖాస్తులు వెబ్ సైట్ (https://psc.ap.gov.in) ద్వారా నింపుటకు తేదీ 10/12/2018 నుండి 31/12/2018 వరకు పంపుకోవచ్చు. (Note: ఫీ జమ చేయడానికి ది.30/12/2018 అర్ధ రాత్రి 11:59 ని. ల వరకు సమయం ఉంది.)
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి: నోటిఫికేషన్ చూడండి
ఉద్యోగార్ధి ఎదుర్కోవాల్సిన పరీక్షకు సిద్దపడేందుకు చదవాల్సిన విషయాలు తెలుసుకోవడానికి : సిలబస్ కొరకు చూడండి
Comments