2020 సాధారణ, ఐచ్ఛిక సెలవులు
2020 వ సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Rt.No.2745 G.A (Poll.B) Dept., Dt: 05.12.2019 లో ప్రకటించింది. వీటిలో ఐదు పండుగలు సెలవురోజులైన ఆదివారాలు, రెండో శనివారం రోజున రానుండడం విశేషం. ఆదివారం సెలవుల్లో రిపబ్లిక్ డే, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహర్రం, విజయదశమి ఉండగా, దీపావళి పండుగ రెండో శనివారం వస్తోంది. ఇవే కాదు మరో ఐచ్ఛిక సెలవు(బసవ జయంతి) సైతం ఆదివారమే రానుంది. ఆ వివరాలను తెలుసుకొనుటకు మరియు ప్రభుత్వ ఉత్తర్యుల నకలు పొందుటకు ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. https://bit.ly/34UkKPT
Kommentare