G.I.S. కాలిక్యులేషన్ జూన్ 2018 వరకు అప్డేట్

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం - 1984 - ది. 01-04-2018 నుండి 30-06-2018 వరకు సేవింగ్స్ ఫండ్ కోసం సవరించబడిన గణ౦కాల పట్టికల యొక్క సమాచారం బహిరంగ పరుస్తూ ఆదేశాలను జి‌.ఓ.నెం.156, ఆర్ధిక (అడ్మిన్.-III) శాఖ, ది.28-09-2018 ద్వారా జారీ చేసింది. వాటి ఆధారంగా ఎక్సెల్ లో GIS కాలిక్యులేషన్ జూన్ 2018 వరకు అప్డేట్ చేసి మన కోసం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడమైనది. డౌన్లోడ్ చేసుకోడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://apfsa09.wixsite.com/apfsa/software


జి‌.ఓ.నెం.156, ఆర్ధిక (అడ్మిన్.-III) శాఖ, ది.28-09-2018


GOVERNMENT OF ANDHRA PRADESH

ABSTRACT

PUBLIC SERVICES – Employees Welfare Scheme – Andhra Pradesh State Employees Group Insurance Scheme – 1984 – Revised Rate of Interest (@7.6% p.a) on Accumulated Savings Fund Communication of Tables of Benefits for Savings Fund for the Period from 01-04-2018 to 30-06-2018 – Revised Tables – Order–Issued.

…………………………………………………………………………………………………………………………………

FINANCE (ADMIN-III) DEPARTMENT

G.O.MS.No. 156 Dated: 28-09-2018

Read the following:

1) G.O.Ms.No.293, Fin. & Plg (FW-Accts.II) Dept., dated: 08-10-1984

2) G.O.Ms.No.312, Fin. & Plg (FW-Acmn.II) Dept., dated: 06-11-1984

3) G.O.Ms.No.367, Fin. & Plg (FW-Admn.II) Dept., dated: 15-11-1984

4) G.O.Ms.No.111, Finance (Admn.DI&IF) Dep., dated: 11-07-2017

5) G.O.Ms.No.122, Finance (Admn.DI&IF) Dep., dated: 19-07-2017

6) G.O.Ms.No.3, Finance (Admin-III) Dep., dated: 26-01-2018