2019 క్యాలెండర్ ఆవిష్కరణ
మన ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి) శ్రీ మొహమ్మద్ ఇలియాస్ రిజ్వీ, ఐ.ఎఫ్.ఎస్. ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సర్వీసెస్ అసోసియేషన్ 2019 క్యాలెండర్ ను ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో మన ప్రెసిడెంట్ శ్రీ రామచంద్ర రావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ సత్యనారాయణ, విమెన్ వింగ్ కో-అర్దినటర్ శ్రీమతి పద్మావతి మరియు ప్రధాన కార్యాలయ సిబ్బంది, తదితర సభ్యులు పాల్గొన్నారు.
కర్నూల్ సర్కిల్ కార్యాలయం లో శ్రీ కె. గోపినాద్, ఐ.ఎఫ్.ఎస్. ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మన జనరల్ సెక్రటరీ శ్రీ మొహమ్మద్ ఆహెసాన్, శ్రీ జ్యోతి కుమార్, శ్రీ నాగేంద్ర వరకుమార్ తదితర సభ్యులు పాల్గొన్నారు.
రాజమండ్రి సర్కిల్ కార్యాలయం లో శ్రీమతి శాంతి ప్రియా పాండే, ఐ.ఎఫ్.ఎస్. ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మన అసోసియేషన్ ట్రెజరర్ శ్రీ కే.వి.ఎస్. రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ హరీష్, మరియు శ్రీ రాధాకృష్ణ, శ్రీ శ్రీనివాస్, శ్రీ రమేష్, శ్రీమతి పద్మావతి, శ్రీమతి శైలజ, శ్రీమతి సుందరం తదితర సభ్యులు పాల్గొన్నారు.
విశాఖ పట్నం సర్కిల్ కార్యాలయం లో శ్రీ రాహుల్ పాండే, ఐ.ఎఫ్.ఎస్. ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మన సభ్యులు శ్రీమతి పద్మాక్షి, మేనేజర్, శ్రీ కే.ఎస్.నాయుడు తదితర సభ్యులు పాల్గొన్నారు.
నెల్లూరు డివిజన్ కార్యాలయం లో శ్రీ సి.వేణుగోపాల్, డి.ఎఫ్.ఓ. గారు ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించుట జరిగింది. ఈ కార్యక్రమంలో మన సభ్యులు పాల్గొన్నారు.
అలాగే మిగిలిన జిల్లాలలో కుడా ఇదే విధంగా 2019 క్యాలెండర్ ను ఆవిష్కరించినట్లు గా తెలియజేసారు.
Comments