top of page

PRC 2015 Arrears Calculator

G.O.Ms.No.98 Fin(PC,TA)Dept. dt: 26.06.2018 ప్రకారం RPS,2015 Arrears (10 Months 02.06.2014 to 31.03.2015) (Sept,2018) లో CPS కు చెందిన వారు మొత్తం ఆరియర్స్ లో 10% CPS PRAN Account కు జమచేయబడుతుంది.

  1. మిగిలిన 90% ఆరియర్స్ నగదుగా 3 నెలల్లో (Sept,2018, Oct,2018, Nov,2018) వారి ఖాతాలో జమచేయబడుతుంది.

  2. GPF/ZPPFఖాతాదారులకు Oct,2018 నెలలో ఒక నెలకు చెందిన ఆరియర్స్ మాత్రమే నగదుగా వారి ఖాతాలో నవంబర్,2018 న జమ చేయబడుతుంది.

  3. మిగిలిన ఆరియర్స్ GPF/ZPPF ఖాతా లో జమ చేస్తారు.

  4. 31.03.2019 తేదీ లోపల పదవి విరమణ చేయబోతున్న వారికి మొత్తం 10నెలల అరియర్స్ నగదుగా వారి ఖాతాలో జమ చేయబడుతుంది.

  5. ఇందుకోసం బిల్లులను Non HRMS లో Manual గా చేయవలెను.

ఈ బిల్లుకు 2015 లో చేసిన RPS,2015 కు చెందిన Annexure, Proceedings, Calculation sheet (Bill) నకలు ప్రతులను జతపరచవలెను.

  1. Download AP PRC Arrears Calculate Software 2015

Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
bottom of page