అటవీ దళాధిపతి గా పూర్తి బాధ్యతలు


ఇప్పటివరకు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (డెవలప్మెంట్) గా ఉంటూ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి) అదనపు బాధ్యతలు వహిస్తున్న శ్రీ పి. మల్లికార్జున రావు, ఐ.ఎఫ్.ఎస్. (RR:1985) గారికి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి) గా పదోన్నతి కల్పిస్తూ ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం G.O.RT.No. 896, ది.24-04-2018 లో ఉత్తర్వులు జారీచేసింది. వారికి మా హృదయపూర్వక అభినందనలు.

Featured Posts

Recent Posts
Follow Us
 • YouTube Social Icon
 • Instagram Social Icon
 • Facebook Basic Square
 • Twitter Basic Square
 • Google+ Basic Square

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

 • Instagram Social Icon
 • twitter
 • facebook
 • pinterest
 • youtube
 • googlePlus
 • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,