top of page
Search

మే 28న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్

  • APFSA
  • Apr 21, 2019
  • 1 min read

ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక రాతపరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) తేదీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ ఉద్యోగాల భర్తీకి మే 28న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.


ఆన్‌లైన్ విధానంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. ఏపీలో మొత్తం 24 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు మొత్తం 16,130 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టుల భర్తీకి మొదట ఏప్రిల్ 19న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల పరీక్ష వాయిదా పడింది.

Comments


Featured Posts

Recent Posts
Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

  • Instagram Social Icon
  • twitter
  • facebook
  • pinterest
  • youtube
  • googlePlus
  • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,

bottom of page