అరియర్సును టాక్స్ కు ఏవిధం గా లెక్కించాలి
గత ఆర్ధిక సంవత్సరాలలోని జీతానికి సంబంధించిన అరియర్సు ఈ ఆర్ధిక సంవత్సరంలో తీసుకుననట్లయితే సదరు అరియర్సు మొత్తానికి ఆర్ధిక సంవత్సరాలలో తక్కువ టాక్సు పడుతుంటే ఆర్ధిక సంవత్సరాలలో కడుతున్న పన్నుకు అప్పటికి తక్కువ పన్నుకు తేడాను మినహాయించి టాక్సు కట్టవచ్చును. WhatsApp ద్వారా శ్రీ పి. ధనుంజయ్ రెడ్డి గారు పంపించిన ఈ వివరాలను మీ కోసం ఇక్కడ వుంచుతున్నాము.
Comments