World Wildlife Day 2018 - Interview
- APFSA
- Mar 9, 2018
- 1 min read
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 2018 సందర్భంగా శ్రీ పి. మల్లికార్జున రావు, ఐ.ఎఫ్.ఎస్. ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (అటవీ దళాధిపతి), ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు వారు దురదర్శన్ సప్తగిరి చానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ ను మీకు అందిస్తున్నాం. ఈ సంవత్సరం మనం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని.... అంతరించి పోతున్న పెద్ద పిల్లుల (Big Cats) ను కాపాడే దిశ గా చర్యలు తీసుకోటం ద్వారా వాటి దురవస్థ గురించి అవగాహన పెంచడానికి మరియు ఈ ఐకానిక్ జాతులను కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని .
Comments