అటవీ దళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన

September 16, 2019

 

శ్రీ ఎన్.ప్రతీప్ కుమార్,  భారత అటవీ సేవాధికారి (ఆర్ఆర్: 1986) వైస్ ఛైర్మన్ మరియు మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ వారికి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి) గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకోవలసినదిగా ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం G.O.RT.No. 2038, ది.16-09-2019 లో ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈరోజు అనగా 16-09-2019 నాడు బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎన్.ప్రతీప్ కుమార్ గారికి ఆంధ్ర ప్రదేశ్ అటవీ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి తరఫున మా హృదయపూర్వక అభినందనలు.

Share on Facebook
Share on Twitter
Please reload

Featured Posts

శ్రీమతి పద్మావతి, సూపరింటెండెంట్ గారికి అభినందనలు

December 18, 2019

1/8
Please reload

Recent Posts
Please reload

Follow Us
  • YouTube Social  Icon
  • Instagram Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square

Address: A.P.Forest Services Association, C/o Divisional Forest Office, Social Forestry Division, Near Collector's bunglow, KURNOOL - 518002  Andhra Pradesh

Ph:9441112138

  • Instagram Social Icon
  • twitter
  • facebook
  • pinterest
  • youtube
  • googlePlus
  • blogger

©2017 by apfsa Proudly created and maintained by K.V.S.Raj Kumar, Sr.Asst.,