శ్రీ ఎన్.ప్రతీప్ కుమార్, భారత అటవీ సేవాధికారి (ఆర్ఆర్: 1986) వైస్ ఛైర్మన్ మరియు మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ వారికి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాదికారి (అటవీ దళాధిపతి) గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకోవలసినదిగా ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం G.O.RT.No. 2038, ది.16-09-2019 లో ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈరోజు అనగా 16-09-2019 నాడు బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎన్.ప్రతీప్ కుమార్ గారికి ఆంధ్ర ప్రదేశ్ అటవీ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి తరఫున మా హృదయపూర్వక అభినందనలు.
تعليقات